Pawan Kalyan 34-26-5- లెక్కలు... 2024 Elections లో ఈ ప్లాన్ పక్కా... | Telugu OneIndia

2023-06-27 1,803

janasena chief pawan kalyan has been looking confident to sweep two united godavari districts again with old 2014 equation along with bjp and tdp alliance.

ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా ఓవైపు విపక్షాల్ని కూడగడుతూ, మరోవైపు తాను స్వయంగా జనసేనను ముందుకు నడిపిస్తూ వారాహి యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కు తాజాగా తన వ్యూహాలు పరోక్షంగా బయటపెడుతున్నారు.

#PawanKalyan #Janasena #Andrapradesh #GodavariDistricts #TDP #NaraChandrababuNaidu #BJP #PMModi #YSRCP #YSJagan #APElections2024 #VarahiYatra
~PR.39~